English Tamil Telugu Hindi
క్విక్ సెర్చ్

సంప్రదించండి

మాకు కెనడాలోని టొరొంటొలో మరియు న్యూయార్క్ లోని బఫలొలో రెండు దుకాణములు ఉన్నవి.మేము ఈ ప్రాంతములలోని మా షాపులకు మిమ్మల్ని సాదరముగా ఆహ్వానిస్తున్నాము.టొరొంటొలో మా షాపు సోమవారము నుండి శనివాము వరకు ఉదయము 10:00 గం. నుండి రాత్రి 8:00 గం. వరకు ఓపెన్ చేసి ఉంటుంది. బఫలొలో షాపు సోమవారము నుండి శుక్రవారము వరకు ఉదయం 10:00 గం. నుండి సాయంత్రం 6:00 గం వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మీరు బఫలొ షాపును వీకెండ్స్ లో చూడాలనుకుంటే మేము సంతోషముగా మీ అపాయింట్ మెంటుతో మీకు వసతి (ఎకామడేషన్) ఏర్పాటు చేయగలము.

మమ్మల్ని సంప్రదించవలసిన అడ్రసులు:

ఫ్యాన్సీ ఫ్లోరిస్ట్
నార్తర్న్ ప్లాజా
2119 ఎగ్గెర్ట్ రోడ్,
అమ్హెరెస్ట్, ఎన్ వై 14226, యుఎస్ఎ
ఫోన్: (716)838-0844
ఫ్యాక్స్: (716)736-1737
ఫ్యాన్సీ ఫ్లోరిస్ట్
ప్రిన్స్ ప్లాజా
1668 విక్టోరియా పార్క్ అవె
నార్త్ యార్క్, ఒఎన్, కెనడా
ఫోన్:(416)288-1419
ఫ్యాక్స్:(416)288-9311


ఇ-మెయిల్: info@fancyflorist.com

ఫ్యాన్సీ ఫ్లోరిస్ట్
* Required information

*
*
*
Back