English Tamil Telugu Hindi
క్విక్ సెర్చ్

పెళ్ళి మండపము

మా వెడ్డింగ్ మండపములు తాజా పూలతో అలంకరింపబడి సాటిలేని వాటిగా నిలుస్తున్నాయి.యు ఎస్ ఎ మరియు కెనడా లలో తాజా పూల మండపాలు ప్రొవైడ్ చేయడంలో మేమే ముందు ఉన్నాము.మేము మా మండపాలు మరియు ఇతర వెడ్డింగ్ అలంకరణలు మీరు కోరిన విధం(కస్టమైజ్)గా చేసి మీ కలలను నిజం చేయగలము. మా మండపం ప్రైస్ లో వెడ్డింగ్ ప్లేస్ కి అయ్యే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కలుపబడదు. దయచేసి మిగిలిన వివరములకు మరియు బుకింగుకు (716)838-0844 కు కాల్ చేసి సంప్రదించగలరు. Please prepare a list of items you like us to provide for your wedding and send the list to our e-mailfancyflorist@gmail.comwith date and place of wedding. We will reply back with apackage pricewithin 24 hours.