మేము ఇక్కడ యు ఎస్ ఎ లో లోకల్ గా మమ్స్ మరియు కార్నేషన్స్ తో శత లదా శాతనాగమ్ తయారుచేస్తాము. ఇవి చాలా తాజాగా ఉండి తలలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇవి వారంలో ఏ రోజైనా ఎగుమతికి సిద్ధంగా ఉంటాయి.
ఎక్కువగా సంపంగి, జాస్మిన్ మరియు రోజ్ పెడల్స్ తో తయారయిన శాత లేదా శాతనాగమ్ ఇండియాలోని చెన్నై నుండి దిగుమతి అవుతాయి. ఒక్కొక్క శాత పొడవు 25 నుండి 28 అంగుళాల వరకు ఉంటుంది. వీటికి మీ జడ లో వెనకాల కట్టుకోవడానికి వీలుగా తాడు అతికించి ఉంటుంది. ఇవి శుక్ర లేదా శని వారములలో మాత్రమే డెలివరి చేయబడతాయి.
చెక్ అవుట్ టైమ్ లో సిస్టమ్ డెలివరి డేట్, డెలివరి అడ్రస్ అడుగుతుంది.మీరు తప్పనిసరిగా డెలివరి డేట్ కు వారం రోజులు ముందుగా ఆర్డరు చేయవలసి ఉంటుంది. మేము ఆ డేట్ కు ఎఫ్ ఇడిఎక్స్ నైట్ డెలివరి సిస్టమ్ ద్వారా డెలివర్ చేస్తాము






