కార్నేషన్ గజారాలు యు ఎస్ ఎ లో తయారవుతాయి.ఇవి తాజా పువ్వులు మరియు రెండు, మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇవి వార0లో ఏ రోజైనా యు ఎస్ ఎ నుండి ఎగుమతి చేయబడతాయి.
గజార లేదా వాణి, సార ఇవన్నీ రోజ్ పెడల్స్ తో తయారవుతాయి. ఇండియా నుండి ఇంపోర్ట్ అయ్యే జాస్మిన్,సంపంగి కూడా వీటితో మంచి కాంబినేషన్ అవుతాయి. ఒకొక్క గజార 12 అంగుళాలు(1 అడుగు) పొడవు ఉంటుంది. ఇండియా నుండి గురువారం మాత్రమే మాకు దిగుమతి అవుతుంది, మేము మీకు ఈ గజార లేదా వాణి శుక్ర లేదా శని వారములలో మాత్రమే డెలివరి చేయగలము. ఇవి మీ ఫ్రిడ్జ్ లో రెండు, మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి.
చెక్ అవుట్ టైమ్ లో సిస్టమ్ డెలివరి డేట్, డెలివరి అడ్రస్ అడుగుతుంది.మీరు తప్పనిసరిగా డెలివరి డేట్ కు వారం రోజులు ముందుగా ఆర్డరు చేయవలసి ఉంటుంది. మేము ఆ డేట్ కు ఎఫ్ ఇడిఎక్స్ నైట్ డెలివరి సిస్టమ్ ద్వారా గజార డెలివర్ చేస్తాము














