English Tamil Telugu Hindi
క్విక్ సెర్చ్

మమ్స్ వెడ్డింగ్ మాలలు

మమ్స్ పెళ్ళి దండలు ఇక్కడ, యు ఎస్ ఎ లో తయరవుతాయి. మమ్స్ ఎరుపు లేదా తెలుపు రెండు రంగులలో దొరుకుతాయి. మీరు ఎంచుకున్న రంగుతో మీరు కోరుకున్న విధంగా దండలు తయారుచేస్తాము. ఇవి వారంలో ఏ రోజైనా ఎగుమతికి సిద్ధంగా ఉంటాయి.